• Home » Ladakh 

Ladakh 

Rahul Gandhi: ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డు మార్గంలో రాహుల్ గాంధీ.. ఎక్కడంటే..?

Rahul Gandhi: ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డు మార్గంలో రాహుల్ గాంధీ.. ఎక్కడంటే..?

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ లడఖ్ యాత్ర కొనసాగుతంది. సోమవారం ఆయన లడఖ్‌లోని కర్జుంగ్ లా పాస్‌ను సందర్శించారు. ఇది ప్రపంచంలోని ఎత్తైన మోటారు రోడ్డు మార్గాలలో ఒకటి.

Ladakh Accident: లడఖ్‌లో విషాదం.. ఆర్మీ వ్యాను లోయలో పడి తొమ్మిది మంది సైనికుల మృతి

Ladakh Accident: లడఖ్‌లో విషాదం.. ఆర్మీ వ్యాను లోయలో పడి తొమ్మిది మంది సైనికుల మృతి

కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో శనివారం సాయంత్రం పెను విషాదం చోటుచేసుకుంది. ఆర్మీ వాహనం ప్రమాదవశాత్తు లోయలోకి జారిపడటంతో భారత ఆర్మీకి చెందిన తొమ్మిది మంది సైనికులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

Rahul Gandhi : లడఖ్ పర్యటనలో రాహుల్ గాంధీ.. ఆరెస్సెస్‌పై ఆరోపణలు..

Rahul Gandhi : లడఖ్ పర్యటనలో రాహుల్ గాంధీ.. ఆరెస్సెస్‌పై ఆరోపణలు..

దేశంలోని అన్ని వ్యవస్థలనూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) నడుపుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అన్ని వ్యవస్థల్లోనూ తన మనుషులను ఏర్పాటు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లడఖ్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Nehru Museum : నెహ్రూ మ్యూజియం పేరు మార్పు.. రాహుల్ గాంధీ మండిపాటు..

Nehru Museum : నెహ్రూ మ్యూజియం పేరు మార్పు.. రాహుల్ గాంధీ మండిపాటు..

భారత దేశ తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూకు కీర్తి, ప్రతిష్ఠలు రావడానికి కారణం ఆయన చేసిన కృషి అని, కేవలం పేరు కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. న్యూఢిల్లీలోని నెహ్రూ మ్యూజియం పేరును ప్రధాన మంత్రుల మ్యూజియం అని మార్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

India and China : భారత్-చైనా మధ్య అరుదైన సైనిక చర్చలు

India and China : భారత్-చైనా మధ్య అరుదైన సైనిక చర్చలు

భారత దేశం, చైనా మధ్య రెండు రోజులపాటు సైనిక చర్చలు జరిగాయి. తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి మిగిలిన సమస్యలను ఇక ఆలస్యం లేకుండా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

Siachen glacier: సియాచిన్ గ్లేసియర్‌లో అగ్నిప్రమాదం, ఆర్మీ అధికారి మృతి, ముగ్గురికి గాయాలు

Siachen glacier: సియాచిన్ గ్లేసియర్‌లో అగ్నిప్రమాదం, ఆర్మీ అధికారి మృతి, ముగ్గురికి గాయాలు

సియాచిన్ గ్లేసియర్ లో బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో ఒక ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్టు లెహ్ డిఫెన్స్ పీఆర్ఓ లెఫ్టినెంట్ కల్నర్ పీఎస్ సిద్ధు ఒక ప్రకటనలో తెలిపింది. తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.

India Vs China : చైనాకు తెగేసి చెప్పిన భారత్

India Vs China : చైనాకు తెగేసి చెప్పిన భారత్

సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటేనే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయని

Viral Video: నిటారుగా ఉండే కొండపై దెయ్యాలు పరుగు పెడుతున్నట్లు అనుమానం.. చివరకు కెమెరాను జూమ్ చేసి చూడగా.. షాకింగ్ సీన్..

Viral Video: నిటారుగా ఉండే కొండపై దెయ్యాలు పరుగు పెడుతున్నట్లు అనుమానం.. చివరకు కెమెరాను జూమ్ చేసి చూడగా.. షాకింగ్ సీన్..

దెయ్యాలు ఉన్నాయా.. లేవా అనే విషయం పక్కన పెడితే, కొన్నిసార్లు వైరల్ అయ్యే వీడియోల్లో కనిపించే ఆకారాలు దెయ్యాల తరహాలో ఉంటాయి. అయితే చివరికి ఆరా తీస్తే.. అది ఏ చెట్టో, పుట్టో లేదా ఏదో జంతువును చూసో అలా భ్రమ పడ్డామని తేలిపోతుంది. ఈ విషయం పక్కన పెడితే..

Viral Video: మంచు చిరుత వేట ఎప్పుడైనా చూశారా? దాని పరుగు చూస్తే గూస్ బంప్స్ వస్తాయ్!

Viral Video: మంచు చిరుత వేట ఎప్పుడైనా చూశారా? దాని పరుగు చూస్తే గూస్ బంప్స్ వస్తాయ్!

అడవి చిరుతకు జేజమ్మలాంటిది.. దీని కంట జంతువు పడితే.. నోటికి చిక్కినట్టే..

India Vs China : మోదీ త్రిశూల వ్యూహంతో చైనాకు చెక్!

India Vs China : మోదీ త్రిశూల వ్యూహంతో చైనాకు చెక్!

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (Xi Jinping) అమలు చేస్తున్న అజేయ టిబెట్ విధానం (Fortress Tibet policy)ని గట్టిగా తిప్పికొట్టేందుకు

తాజా వార్తలు

మరిన్ని చదవండి